బ్యానర్ న్యూస్ స్థానికం జియాగూడకు సోమేశ్ కుమార్, ఇతర అధికారులు DS 18th May 2020 మరికొద్ది సేపట్లో జియాగూడకు ప్రభుత్వ ప్రధాకార్యదర్శి సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, ఇతర అధికారులు, అత్యంత క్లిష్టంగా మారిన జీయాగూడ పరిస్థితిని సమీక్షించ నున్న సీఎస్, మరింత పకడ్బందీ చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం