ఏపీలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 8,47,977కి చేరింది. ఇందులో 20,915 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,20,234 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ … Read More









