నేడు బంజరాహిల్స్ స్పాలపై దాడులు
హైదరాబాద్‌లో పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్న మాసాజ్ సెంటర్‌లు, స్పాలపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంపన్న వర్గాలకు సమీపంలో ఉన్న బంజరాహిల్స్, పంజాగుట్ట, జూబ్లిహిల్స్‌లోని అన్ని స్పాలు, మాసాజ్ సెంటర్లపై ఆదివారం ఏకకాలంలో దాడులు జరుగుతాయని విశ్వసనీయ సమాచారం. … Read More









