భాజపా గెలుపు చూసి జ్వరం వచ్చింది : హైమారెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తున్నాయి. ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసి జ్వరం వచ్చిందని హెద్దవ చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు ఎన్. హైమారెడ్డి. దేశంలోనే అధిక శాసనసభ స్థానాలు కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో కమలం జెండా మళ్లీ రెపరెపలాడడం చూసి కేసీఆర్‌లో వణుకు పుట్టందని అన్నారు. ఇక తదుపరి తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.