జాతీయం బ్యానర్ న్యూస్ భాజపాకి ఇక అడ్డు లేదు : కిషన్ రెడ్డి KSR 11th March 2022 దేశంలో భారతీయ జనతా పార్టీకి అడ్డులేదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. మోడీ ప్రభావంతో దేశమంతా ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. https://www.kooapp.com/profile/kishanreddybjp