బాలింతకు కాలిలో గడ్డలు.. మందులు వాడకుండా నయం చేసిన వైద్యులు
ప్రసవం అయిన నెల రోజులకే కాలిలో రక్తం గడ్డకట్టి, కాలు బాగా వాచిపోయి, భరించలేని నొప్పితో బాధపడుతున్న బాలింతకు కొండాపూర్ కిమ్స్ వైద్యులు మందులు వాడకుండానే అరుదైన ప్రక్రియతో నయం చేసి ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను … Read More









