ప్రతీ ఐదుగురిలో ఒకరికి క‌రోనా ముప్పు

ప్రపంచ జనాభాలో ప్రతీ అయిదుగురిలో ఒకరికి కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపుగా 170 కోట్ల మంది కరోనా ముప్పులో ఉన్నారని ఆ అధ్యయనం చెప్పింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ … Read More

చైనా దాడిని ఖండించిన యువ‌నేత రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

భారత సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి యువ‌జ‌న నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం … Read More

చైనా వ‌క్ర‌బుద్ధితో ప్రాణాలు కొల్పోయిన న‌ల్గొండ బిడ్డ‌

భారత్ – చైనా సరిహద్దు ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుకు తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. … Read More

మెద‌క్‌లో పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

మెద‌క్ జిల్లాను క‌రోనా వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఒక్క‌రోజే 13 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌ర పెడుతోంది. జిల్లాలో ముఖ్యంగా తూప్రాన్ ప‌ట్ట‌ణంలో పెద్ద ఎత్తున క‌రోన కేసులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. దీంతో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌లో ఉన్నారు. ముఖ్యంగా … Read More

రైతుబంధు పథకం అమలు ఉత్తర్వులు జారీ

2020 జనవరి 23న సీసీఎల్ఏ సంచాలకులు ఇచ్చిన వివరాల్లోని పట్టాదార్లకు రైతుబంధు ఆర్వోఎఫ్ఆర్ పట్టాదార్లు, పెద్దపల్లి జిల్లా కాసులపల్లిలో దేవాదాయ భూములు సాగు చేస్తున్న 621మంది పట్టాదార్లకు రైతుబంధు రైతుబంధు సాయం కోసం ఆర్థికసంవత్సరంలో ఒకమారు వివరాలు పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం, … Read More

చైనాలో కరోనాకి మందు క‌నుగొన్నారా ?

కోవిడ్‌–19కు టీకా కనుగొనే దిశగా ముందడుగు వేసినట్లు చైనా కంపెనీ సైనోవాక్‌ బయోటెక్‌ ఆదివారం ప్రకటించింది. తమ ‘కరోనా వాక్‌’టీకా మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెలువడ్డాయని వెల్లడించింది. తొలి దశలో 143 మంది వాలంటీర్లు, మలి … Read More

భ‌యం భ‌యంగా తూప్రాన్ ప‌ట్ట‌ణం

తూప్రాన్‌లో క‌రోన వైర‌స్ సృష్టించిన ప్ర‌ళ‌యం అంతా ఇంతా కాదు. ఇంట్లో నుండి కాలు బ‌య‌ట‌కి పెట్టాలంటే జ‌నం జంకుతున్నారు. ఎంత అత్య‌వ‌స‌ర‌మైన ప‌నులు వాయిదా వేసుకోవడానికే మెగ్గు చూపుతున్నారు. క‌రోనా కేస‌లు న‌మోదు కావ‌డం, మ‌ర‌ణాలు సంబవించ‌డం చూస్తుంటే ప‌రిస్థితి … Read More

మ‌నం అమెరికాను దాటేస్తామా ?

కరోనా పాజిటివ్‌ కేసుల్లో భారతదేశం అమెరికాను దాటినా అశ్చర్యపోనవసరం లేదని ఆ దేశానికి చెందిన యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ శాస్త్రవేత్త మనీషా జుతానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరి కాలో 21 లక్షల కేసులు నమోదయ్యాయి. మనదేశంలో సోమవారానికి నమోదైన కేసుల … Read More

అసెంబ్లీలో చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలేనా దొర : ‌తెజస

క‌రోరా రానే రాదంటివి.. వ‌స్తే మాస్క్‌లు క‌ట్టుకోకుండానే యుద్దం చేస్తానంటివి… అగ‌ర్‌సే వ‌స్తే వెయ్యి కోట్లు ఖ‌ర్చు పెట్టి అడ్డుకుంటాన‌ని చెప్పితివి ఇది అంతా అబద్ద‌మేనా ముఖ్య‌మంత్రి అంటూ విమ‌ర్శించారు మెదక్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న అధ్యక్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. … Read More

సచివాలయంలో మరొకరికి క‌రోనా

రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్‌ భవన్‌కు కరోనా సెగ తగిలింది. ఇప్పటికే ముగ్గురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడగా, తాజాగా ఐటీ శాఖ పరిధిలోని ఎన్‌ఐసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఏ వైపు జ‌ర్ప‌లిస్ట్‌ల‌కు … Read More