యూకేలో విజృంభిస్తున్న ఒమిక్రాన్
కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది. మరీ ముఖ్యంగా యూకేకి నిద్ర లేకుండా చేస్తోందని చెప్పుకోవాలి. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతిని అడ్డుకోవడానికి కిస్మస్ తర్వాత రెండు వారాల లాక్డౌన్ విధించే ప్రణాళిక యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రభుత్వం సిద్ధం … Read More









