తెలంగాణలో ఆగని కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 16, 339కి చేరగా..ఇందులో యాక్టివ్ కేసులు … Read More









