మాస్క్ లేకుంటే 5000 ఫైన్ లేదా మూడేళ్లు జైలు శిక్ష ఎక్కడో తెలుసా ?
ఇక నుండి బయటకి వస్తే మాస్క్ తప్పకుండ పెట్టుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించకుంటే 5000 ఫైన్ వేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి కట్టడికి కేరళలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. బహిరంగప్రదేశాల్లో మాస్క్లు ధరించని … Read More











