బీజేపీలో చేరుతాన‌న్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి  రాబోయే రోజుల్లో తాను బీజేపీలో చేరుతానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే భాజ‌పాలో చేరుతాన‌ని గ‌తంలో చెప్పినా… ఆ దిశ‌గా అడుగులు వేయ‌లేదు. అయితే ఇటీవ‌ల కాలంలో తెలంగాణ‌లో భాజ‌పాకు పెరుగుతున్న ఆద‌ర‌ణ చూసిన … Read More

నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలి‌పారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. నూత‌న సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌లంద‌రూ సుఖ‌శాంతుల‌తో.. మంచి ఆరోగ్యంతో ఉండాల‌ని ఆకాంక్షించారు. గ‌త సంవ‌త్స‌రంలో క‌రోనాతో ఇబ్బంది ప‌డ్డ ప్ర‌జ‌లు… వ్యాక్సిన్ … Read More

బాత్‌రూంలో కొవిడ్ షేషెంట్‌తో నర్సు శృంగారం

కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తితో బాత్‌రూంలో ఓ నర్సు శృంగారం చేసింది. అందుకోసం కొవిడ్ వార్డులో అన్ని సమయాల్లో ధరించాల్సిన పీపీఈ కిట్‌ను కేవలం శృంగారానికి అడ్డు వస్తుందని ఆమె తొలగించింది. ఈ విషయాన్ని నర్సుతో సెక్స్ చేసిన కొవిడ్ షేషెంట్ … Read More

మేయ‌ర్ ప‌ద‌వి ఆమెకేనా ?

గ్రేట‌ర్‌పోరులో స‌రైన మెజారీటి రాక ఇబ్బంది ప‌డుతున్న అధికార పార్టీకి పైర‌వీలు జోరు పెద్ద త‌ల‌పోటుగా మారింది. ఇప్ప‌టికే రాజ‌కీయంగా అస్త‌వ్య‌స్తం అవుతున్న తెరాస‌కు గ్రేట‌ర్ మేయ‌ర్ ప‌ద‌విని ఎవ‌రికి ఇవ్వాలి… ఎలా ముందుకు వెళ్లాలి అనే ఆలోచ‌న‌లో ప‌డింది. అయితే … Read More

చంద్ర‌బాబుకి బిగుస్తున్న ఉచ్చు

రెండు తెలుగు రాష్ట్రాల‌ను రాజ‌కీయంగా ఓ కుదుపు కుదిపేసిన ఓటుకు నోటు కేసు మ‌రో మలుపు తిరుగుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులో ఇప్ప‌టి కాంగ్రెస్ ఎంపీ‌, అప్ప‌టి టీడీపీ నాయ‌కుడు రేవంత్‌రెడ్డి జైలుకి వెళ్లి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో … Read More

కొత్త సంవ‌త్స‌రం, కొత్త స‌చివాల‌యం -13 అంత‌స్తులు

ఎట్ట‌కేల‌కు తెలంగాణ స‌చివాల‌య నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాల రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో భాజ‌పాను వ్య‌తిరేకించిన సీఎం కేంద్ర ప‌థ‌కాల‌కు ఒక్కొక్క‌టికి లైన్ క్లియ‌ర్ చేస్తున్నారు. కాగా గ‌త కొన్నాళ్లుగా … Read More

కొత్త సంవ‌త్స‌రంలో సుఖ‌శాంతుల‌తో ఉండాలి : ఐవిరెడ్డి

గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జీ ఐవి రెడ్డి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరాదిన ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ సంవత్సరం మీ అందరికీ మరింత … Read More

యశోద ఆసుపత్రిలో సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి

ప్రముఖ తెలుగు సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. నర్సింగ్‌ యాదవ్‌ అనేక తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించి మెప్పించారు. తెలంగాణ, హైదరాబాద్ యాసతో… సినిమా … Read More

ఒకేసారి గుండె, ఊపిరితిత్తులు మార్చుకున్న రోగుల‌కు కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ఉత్సాహం

ఇద్ద‌రు రోగుల‌కు ఒకేసారి గుండె, రెండు ఊపిరితిత్తులు మార్చిన కిమ్స్ వైద్యులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మ‌హిళ‌కు గుండె, ఢిల్లీ వ్య‌క్తికి ఊపిరితిత్తుల మార్పిడి కొత్త సంవ‌త్స‌రం వేళ ఇద్ద‌రి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 51 ఏళ్లమహిళకి , … Read More

తూప్రాన్‌ వద్ద హల్దీ గోల్ఫ్‌ కౌంటీ

డ్రీమ్‌వ్యాలీ గోల్ఫ్‌ అండ్‌ రిసార్ట్స్‌ మరియు గిరిధారీ హోమ్స్‌ యొక్క ఉమ్మడి వెంచర్‌ ఇది. తెలంగాణాలో అత్యాధునిక గోల్ఫ్‌ ప్రాజెక్ట్‌తో నిర్మించనున్నారురెసిడెన్షియల్‌ యూనిట్లతో 18 హోల్స్‌ చాంఫియన్‌షిప్‌ గోల్ఫ్‌ కోర్స్‌ను మిళితం చేసిన సంపూర్ణమైన గోల్ఫ్‌ కోర్స్‌– హల్దీ గోల్ఫ్‌ కౌంటీ … Read More