నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాట్రగడ్డ ప్రసూన
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో.. మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. గత సంవత్సరంలో కరోనాతో ఇబ్బంది పడ్డ ప్రజలు… వ్యాక్సిన్ వచ్చే వరకు తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవానలి సూచించారు.