కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలి : ఐవిరెడ్డి
గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జీ ఐవి రెడ్డి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరాదిన ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ సంవత్సరం మీ అందరికీ మరింత ఆరోగ్యప్రదము, సుఖప్రదము మరియు ఫలప్రదము కావాలని కోరుకున్నారు. ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలుగాలని ఐవిరెడ్డి ఆకాంక్షించారు.