త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ స్కామ్‌లూ బయటపడతాయి: రాజగోపాల్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి అమిత్‌షా వచ్చిన మరుసటి రోజే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ బయటపడిందని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్కామ్‌లూ … Read More

రాజాసింగ్‌పై పీడి యాక్ట్ నిలుస్తుందా?

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదు చేసిన పీడీ యాక్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అడ్వైజరీ బోర్డు నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికే మూలాఖత్ ద్వారా రాజాసింగ్ను కుటుంబసభ్యులు కలిశారు. నిజానికి పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తులు.. జైలులో 3 నెలలు … Read More

కేసీఆర్ కావాలా..? మోదీ కావాలా?.. ప్రశ్నలకు సూటి ప్రశ్న

సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3వ విడత పాదయాత్రను బండి సంజయ్ దిగ్విజయంగా పూర్తి చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ ఎదుగుదలను ఆపలేరని ఓ ప్రకటనలో ఆయన హెచ్చరించారు. … Read More

చర్చకు సిద్ధం… ప్లేస్, టైమ్ కేసీఆర్ డిసైడ్ చేయాలి: బండి సంజయ్

బీజేపీ సభలను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్రబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మం కోసం పనిచేసేవారికి అప్పుడప్పుడు అడ్డంకులు వస్తూనే ఉంటాయన్నారు. ధర్మం కోసం పరితపించేవారు దేనికీ భయపడరని చెప్పారు. ధర్మం కోసం … Read More

కేసీఆర్‌ అంటే బీజేపీ సర్కార్‌కు భయం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: సీఎం కేసీఆర్ లేని తెలంగాణ లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ టార్గెట్ తాను కాదని.. కేసీఆర్ అని అన్నారు. సీబీఐ, ఈడీని జేబు సంస్థగా బీజేపీ వాడుకుంటోందని కవిత ఆరోపించారు. కేసీఆర్‌ అంటే బీజేపీ … Read More

సాగ‌ర్ నుండి నీటి విడుద‌ల‌

బుధ‌వారం సాయంత్రం నుండి నాగార్జునసాగర్ 4 క్రస్ట్గేట్లను 5 అడుగులమేర ఎత్తి తిరిగి నీటిని దిగువకు విడుదల చేస్తున్న సాగర్ ప్రాజెక్టు అధికారులు. గత 2 రోజుల క్రితం సాగర్ క్రస్ట్గేట్లను నిలిపి వేసిన సంగతి విధితమే.ఎగువ జలాశయమైన శ్రీశైలం నుండి … Read More

దశాబ్దాల తర్వాత.. కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠంపై గాంధీయేతర వ్యక్తి..!

కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోనున్నది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యపీఠంపై కూర్చోబెట్టనున్నది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ మొగ్గు చూపడం లేదు. మరో వైపు ప్రియాంక గాంధీ సైతం అధ్యక్ష రేసులో … Read More

అత్య‌వ‌స‌ర వైద్యస‌మ‌యాల్లో కీల‌క పాత్ర డ్రైవ‌ర్ల‌దే

అత్య‌వ‌స‌ర వైద్య స‌హాయాల్లో ఎయిర్‌లైన్స్‌, ఎయిర్ అంబులెన్స్‌, అంబులెన్స్ డ్రైవ‌ర్లు ప‌నితీరు అభినందీయ‌మ‌ని పేర్కొంది కిమ్స్ హాస్పిట‌ల్ యాజ‌మాన్యం. అంత‌ర్జాతీయ మెడిక‌ల్ ట్రాన్స్‌పోర్ట్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆర్గాన్ డొనేష‌న్ వైస్ ప్రెసిడెంట్ , కౌన్సిల‌ర్ మంగాదేవి, హాస్పిట‌ల్ మెడిక‌ల్ సూప‌రిడెంట్ డాక్ట‌ర్. … Read More

త్రిష చేరిక లేన‌ట్టేనా ?

త‌మిళ‌నాడు కాంగ్రెస్‌కి ఆదిలో అశుభం ఏదురైంది. ప్రముఖ నటి త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరుతోందంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. వీటిపై త్రిష స్పందించలేదు కానీ, ఆమె తల్లి ఉమ స్పందించారు. తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తల్లో నిజంలేదని … Read More

బీజేపీ నేత‌ల‌పై ప‌రువున‌ష్టం దావా వేస్తా : క‌విత‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు, తనకు ఎటువంటి సంబంధం లేదని సీఎం కేసీఆర్‌ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించాలని, అందుకు తాము పూర్తిగా సహకరిస్తామని అన్నారు. … Read More