బులెట్ బండి ఫేమ్ ( పెళ్లి కొడుకు ) అశోక్ అరెస్ట్‌

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది బులెట్ బండి పాట‌. ఆ పాట‌కు అనుగుణంగా ఓ పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ల‌క్ష‌ల మంది చూశారు. అయితే ఆ పెళ్లి కూతురు భ‌ర్త ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి కావ‌డం… ఇప్పుడు అత‌ను క‌ట‌క‌టాల్లోకి వెళ్ల‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. అప్పుడు అత్తగారింటికి వెళ్ళాడో లేదో తెలియదు కానీ… ఇప్పుడు మాత్రం పక్కా అత్తారింటికి వెళ్లాల్సి వచ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే… హైదరాబాద్ బడంగ్ పేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు చేపి టిపిఓ అరెస్ట్ చేశారు. ఓ ప‌ని విష‌యంలో 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు అశోక్‌. అయితే గ‌తంలో అత్తారింటి కాడా పాట ద్వారా పాపుల‌ర్ అయిన ఆ జంట… ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో మారో మారు