బి సెక్ష‌న్ నేహాను చీర‌లో చూడాల‌ని ఉంద‌ని ప్ర‌ధానికి ట్వీట్‌

ఆ విద్యార్థికి వింతైన కోరిక పుట్టింది. అనుకున్న‌ది త‌డువుగానే ఏకంగా ప్ర‌ధాన‌మంత్రికే ట్వీట్ చేశారు. మా క్లాస్‌లోని బి-సెక్ష‌న్ అమ్మాయి నేహాను చీర‌లో చూడాల‌ని ఉంద‌ని కుకీ అగర్వాల్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని కోరారు. ఎలాగూ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశారు. కేవ‌లం పేర‌వెల్ … Read More

ఈటల‌కు భాజ‌పా ఇచ్చిన బంప‌ర్ ఇదేనా ?

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌మ‌లం గూటికి చేర‌డం దాదాపు ఖ‌రారు అయిన‌ట్టే. ఇక లాఛానంగా ప‌ద్ద‌తి ప్ర‌కారం పార్టీలో చేర‌డం ఆల‌స్యం అంటున్నారు ఈట‌ల వ‌ర్గీయులు. ఇప్ప‌టికే హ‌స్తినాలో ఈటల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాని కలిశారు. … Read More

రోజా వ‌ద్దు ఇంద్ర‌జనే ముద్దు

రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని కార్య‌క్ర‌మం జ‌బ‌ర్ద‌స్త్‌. ఈటీవీ ప్ర‌సారం అవుతున్న ఈ కార్య‌క్ర‌మాన్ని ఎంతో మంది ఆధ‌రిస్తున్నారు. ఈ షోకి పోటీగా ఇత‌ర టీవీలు ఎన్ని ప్లాన్లు వేసినా పోటీని ఇవ్వ‌లేక‌పోయాయి. ఇలాంటి టైమ్ … Read More

హీరో అబ్బాస్ గుర్తున్నాడా – ఇప్పుడు పెట్రోల్ బంక్‌లో

బ‌ల్లు ఓడలు అవ‌డం, ఓడ‌లు బ‌ల్లు అవ‌డం అనే నానుడి ఇప్పుడు హీరో అబ్బాస్‌కి క‌రెక్ట్‌గా స‌రిపోతుంది. ఒకప్పడు పరిశ్రమలో అగ్ర నటీనటులుగా రాణించిన వారంతా కొంతకాలానికి కనుమరుగైపోతారు. అయితే అందులో కొంతమంది తిరిగి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుండగా.. మరికొందరు … Read More

ఎయిర్‌టెల్ ఉద్యోగుల‌కు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్‌

దేశంలో రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ తన ఉద్యోగులకు, భాగస్వాముల కాంట్రాక్టు ఉద్యోగులకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు ఉచిత కోవిడ్ వాక్సిన్ అందించడానికి అపోలో హాస్పిటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్ కస్టమర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న తన పార్ట్‌నర్స్ స్టోర్ … Read More

త‌గ్గిన వంట గ్యాస్ ధ‌ర

దేశంలో ఎల్‌పీజీ కమర్షియల్‌ సిలిండర్‌ పై రూ. 122 తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్(ఐఓసీ) 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ.122 త‌గ్గిస్తున్న‌ట్లు త‌మ వెబ్ సైట్లో తెలిపింది. అయితే డొమెస్టిక్ గా … Read More

శెరిల్ల వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల

మెద‌క్ జిల్లాలోని వెల్దుర్తి మండలం శేరిల్ల గ్రామంలో వైఎస్ షర్మిల బుధవారం ఉదయం పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకొని, ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఎంతకు నోటిఫికేషన్‌ రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆమె … Read More

శెరిల్ల గ్రామానికి వైఎస్ ష‌ర్మిల‌

దివంగ‌త నేత వైఎస్ఆర్ కూమార్తె వైఎస్ ష‌ర్మిల నేడు శెరిల్లా గ్రామంలో ప‌ర్య‌టించ‌నున్నారు. తెలంగాణ అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించెందుకు ఆమె ప‌ర్య‌టిస్తున్నారు. మెద‌క్ జిల్లా వెల్దుర్తి మండ‌లంలోని శెరిల్ల గ్రామంలో ప‌ర్య‌టించిన అనంత‌రం నేరుగా హైద‌రాబాద్ చేరుకొని గ‌న్‌పార్క్ లోని అమ‌ర‌వీరుల … Read More

బెంగుళూరు నుండి బ్రిట‌న్‌కి వెయ్యి మంది న‌ర్సులు, అందుకే

బ్రిటన్‌దేశంలోని జాతీయ ఆరోగ్యశాఖ వెయ్యి మంది నర్సుల సేవలు అవసరమని కోరిన మేరకు రాష్ట్రం నుంచి పంపుతున్నట్టు నైపుణ్యాభివృద్ధి, ఉపముఖ్యమంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ తెలిపారు. వెయ్యిమంది నర్సులను లండన్‌కు పంపనున్నట్టు తెలిపారు. నైపుణ్యా భివృద్ధిశాఖ, ఎన్‌హెచ్‌ఎస్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. వెయ్యిమంది … Read More

కేంద్ర మంత్రిగా ఈటెల ?

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ భవిష్య‌త్తు నిర్ణ‌యం ద‌గ్గ‌ర‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మంత్రి ప‌దవి నుండి ఉద్వాస‌న ప‌లికిన త‌ర్వాత ఆయ‌న భాజపా లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌ని ప్ర‌చారం జ‌ర‌గ్గా మ‌రోప‌క్క కొత్తపార్టీ పెడుతార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఇటీవ‌ల … Read More