బి సెక్షన్ నేహాను చీరలో చూడాలని ఉందని ప్రధానికి ట్వీట్
ఆ విద్యార్థికి వింతైన కోరిక పుట్టింది. అనుకున్నది తడువుగానే ఏకంగా ప్రధానమంత్రికే ట్వీట్ చేశారు. మా క్లాస్‌లోని బి-సెక్షన్ అమ్మాయి నేహాను చీరలో చూడాలని ఉందని కుకీ అగర్వాల్ ప్రధాని నరేంద్రమోడీని కోరారు. ఎలాగూ పరీక్షలు రద్దు చేశారు. కేవలం పేరవెల్ పార్టీ అయినా చేసుకోవడానికైన అనుమతి ఇవ్వండి సార్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ విద్యార్ధి కోరిక ప్రధాని తీరుస్తాడో లేదో చమత్కరిస్తారో వేచి చూడాలి. కానీ ఈ ట్వీట్ మాత్రం పూల్ వైరల్‌గా మారింది.