మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్ ఫలితాలు
రాష్ట్రంలో మార్చిలో నిర్వహించిన ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పరీక్ష ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని బోర్డు సెక్రటరీ … Read More











