గడీల కోటలు కూడ గట్లనే కూలుతాయి : తెజస
పనిమంతుడు పందిరేస్తే పిట్టొచ్చి వాలితే.. పుటుక్కున కూలిందట…. అట్లుంది కేసీఆర్ ఎవ్వారం అని ఎద్దేవా చేశారు మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి. కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి … Read More











