ఒకే రోజు ఇద్దరు మంత్రులకు కరోనా.. సీఎం జగన్‌తో కలిసి బ్రహ్మోత్సవాల్లో

ఏపీలో మరో ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది..తాజాగా, వేణుగోపాలకృష్ణకు కరోనా సోకింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా … Read More

లోన్ మార‌టోరియం కేసు..అక్టోబ‌ర్ 5కు విచార‌ణ వాయిదా

మార‌టోరియం కాలంలో వ‌డ్డీ మాఫీపై విచార‌ణ‌ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది..గ‌త విచార‌ణ‌లో కోర్టు కోరిన వివ‌రాల‌ను సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఇవ్వ‌లేపోయారు..వివ‌రాల స‌మ‌ర్ప‌ణ‌కు మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు విన్న‌వించారు. మార‌టోరియంపై కేంద్రం, ఆర్బీఐ వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా … Read More

దుబ్బాక‌లో తెరాస‌కు ఓట‌మి భ‌య‌మా?

దుబ్బాకలో అధికార పార్టీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది కాబ‌ట్టే టిఆర్ఎస్ త‌మ శ్రేణుల‌ను రంగంలోకి దింపుతుంద‌నే ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు త‌మ సీటును ఎక్క‌డ త‌న్నుకుని పోతాయ‌నే ఓట‌మి భ‌యంతోనే టిఆర్ఎస్ పార్టీ హ‌రీష్ రావును అక్క‌డ రంగంలోకి … Read More

అందుకే దుబ్బాక‌లో మాకం వేసిన పైస‌ల మంత్రి

తెలంగాణ అసెంబ్లీ, పార్ల‌మెంట్‌, స్థానిక సంస్థల‌ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్ఎస్‌ను ఏ ఎన్నికల్లోనూ ఓడించడం సాధ్యంకాదనే భావన రాజకీయవర్గాల్లో ఉంది. అలాగే ఎన్నిక ఏదైనా అది టీఆర్ఎస్‌దే విజ‌యమ‌ని, టిఆర్ఎస్‌ను ఓడించడం అంత సులువైన‌ది కాదనే అభిప్రాయాన్ని కెసిఆర్‌, … Read More

జీకాట్ స‌ద‌స్సులో ప్ర‌సంగించ‌నున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

బాపూజీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని నిశ్శ‌బ్ద విప్ల‌వం ద్వారా సాధించేందుకు కృషి చేస్తున్న గ్రామోద‌య ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ టెక్నాల‌జీ.. (జీకాట్‌) అక్టోబ‌రు 1 నుంచి 3వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తోంది. ఈ స‌ద‌స్సులో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ త‌మిళిసై … Read More

క‌రోనా వ‌ల్ల పెరుగుతున్న భ‌యం-అధిక‌మ‌వుతున్న గుండె స‌మ‌స్య‌లు‌

డాక్ట‌ర్. బి.హైగ్రీవ్ రావుసీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ కార్డియాల‌జిస్ట్‌డైరెక్టర్, పేసింగ్ & ఎలక్ట్రోఫిజియాలజీకిమ్స్ హాస్పిట‌ల్స్‌, సికింద్రాబాద్‌. కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో నేను ఆన్‌లైన్‌లో రోగుల‌ను చూస్తున్నాను. ఒక కాల్ ముగించిన త‌రువాత మ‌రో కాల్‌కి సిద్ద‌మ‌వుతున్న‌ప్పుడు, నేను ఒక‌టి గ‌మ‌నించాను. ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రానికి చెందిన … Read More

గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిదే: బాల‌కిషోర్‌

డాక్ట‌ర్ ఎస్‌.బాల‌కిషోర్‌,క‌న్స‌ల్టెంట్ ఇన్వాసివ్ కార్డియాలజిస్ట్,కిమ్స్ స‌వీర‌, అనంత‌పురం. హృదయ సంబంధ వ్యాధులను “సైలెంట్ కిల్లర్స్” గా పేర్కొంటారు .కాన్సర్ కన్నా ఎక్కువ మరణాలు గుండె వ్యాధుల వల్ల కలుగుతున్నాయంటే ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవచ్చు. మిగతా వ్యాధులలో మాదిరిగా స్పష్టమైన సంకేతాలు … Read More

మ‌నం హృద‌యాన్ని మ‌న‌మే కాపాడుకుందాం : దుర్గ‌ప్రసాద్‌

డాక్ట‌ర్. కె. దుర్గ ప్ర‌సాద్‌క‌న్స‌ల్టెంట్ కార్డియాల‌జిస్ట్‌,కిమ్స్ హాస్పిట‌ల్స్‌, క‌ర్నూలు. కోవిడ్ -19 వైర‌స్ విజృంభిస్తున్న స‌మ‌యంలో గుండె స‌మ‌స్య‌లు ఉన్న వారు అధికంగా భ‌య‌ప‌డుతున్నారు. ప్ర‌పంచ హృద‌య దినోత్స‌వం సంద‌ర్భంగా గుండె స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ తరుణంలో ఎలా ఉండాలి అనే … Read More

రకుల్ ప్రీత్ సింగ్ కి తెలంగాణ మంత్రులతో సంబంధం ఉంది : సంపంత్ కుమార్

నటి రకుల్ ప్రీత్ సింగ్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రులకు సంబంధం ఉందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. ఇందుకోసమే డ్రగ్ కేసులో తనని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. ముంబై డ్రగ్ కేసులో సమగ్ర విచారణ … Read More

తెలుగు రాష్ట్రలపై కన్నేసిన భాజపా

తెలుగు రాష్ట్రాల‌పై బిజెపి అగ్ర నాయ‌క‌త్వం క‌న్నేసింది. జాతీయ స్థాయి కొత్త కార్యవర్గానికి సంబంధించి బిజెపి శనివారం ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలుగువాళ్లకు స్థానం క‌ల్పించింది. జెపీ న‌డ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా భాధ్యతలు చేపట్టిన దాదాపు 8 నెలల … Read More