కవితకు లైన్ క్లియర్ చేస్తున్నారా ?
రాష్ట్ర మంత్రి రాసలీలలు ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ కాకా పుట్టించాయి. ఓ వైపు దుబ్బాక ఎన్నికలు మరోవైపు మంత్రి రాసలీలలు అంశం. ఎక్కడ చూసిన ఇదే చర్చ. ఏ మంత్రి.. ఎవరితో.. ఎలా.. ఇదే హాట్ టాపిక్ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తోంది. … Read More











