ఈ నెల 17 నుండి శ్రీ భద్రకాళీదేవి శరన్నవరాత్ర దసరా మహోత్సవాలు

వరంగల్ లో ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు జరిగే శ్రీ భద్రకాళీదేవి శరన్నవరాత్ర దసరా మహోత్సవాల పోస్టర్ ను గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ప్రతిఏటా ఎంతో వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవాలకు రావాలని … Read More

దుర్గమ్మ పాదాలను తాకిన మంజీర నీళ్లు

మెదక్ జిల్లాలో మరోసారి అద్భుతమైన సంఘటన చేసుకుంది. జిల్లాలోని పాపన్నపేట మండలం వెలిసిన వనదుర్గ దేవత తెలంగాణ రాష్ట్రం కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున్న భక్తులు ఉన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల … Read More

సీఎం జగన్ కలిసిన ఎమ్మెల్యే రజిని

చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు, స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం ఈ రోజు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ని క‌లిశారు ఎమ్మెల్యే విడుదల రజిని. ఈ సందర్భంగా సీఎం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి ఎంతో భ‌రోసా ఇచ్చారని తెలిపారు. ప‌లు స‌మ‌స్య‌ల‌పై త‌క్ష‌ణ‌మే … Read More

భాజపా లోనే మహిళలకు గౌరవం : యామిని

కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే మహిళలకు అరుదైన గౌరవం దక్కుతుందని అన్నారు ఏపీ మహిళ బీజేపీ సీనియర్ నాయకురాలు సాధినేని యామిని. దేశంలోని పేదింటి పిల్లలను కాపాడడానికి భేటి బచావ్ భేటి పడవ్ అనే అద్భుతమైన పథకం ప్రధాని … Read More

సుప్రీంకోర్టులో తెలంగాణ సచివాలయ బంతి

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. తెలంగాణ కొత్త … Read More

జేసీబీతో వీపు గోకించుకున్న పెద్ద మనిషి

జేసీబీని సాధారంగా చిన్నచిన్న ఇండ్లను కూల్చేందుకు లేదా మట్టిని తవ్వేందుకు వాడుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీపును గోకేందుకు వాడుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే. ఓ వ్యక్తి వీపును జేసీబీతో గోకించుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియో … Read More

కూలుతున్న గడిల కోటలు

నిజాం కాలం, దొరల నాటి కాలం కోటలు కూలుతున్నాయి. గత కొన్ని రోజులు ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు.. కరీంనగర్, వరంగల్ పట్టాలు నీటిలో తెలియాడుతున్నాయి. గత మూడు రోజులుగా పడుతున్న వానలకు … Read More

భయం గుప్పటిలో బెజవాడ

విజయవాడలో మరో ప్రేమోన్మాద ఘటన జరిగింది. ఇటీవలే ప్రేమించడం లేదని యువతిని సజీవ దహనం చేసిన మర్చిపోకముందే బీటెక్ విద్యార్థినిపై దాడి జరిగింది. దివ్య తేజస్విని అనే యువతిపై చినస్వామి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రేమకు నిరాకరించిందని కోపంతో … Read More

హీరోయిన్ ప్రణీత పేరుతో 13.5 లక్షలకు టోకరా

మెస‌గాళ్ల‌కు వాళ్లు, వీళ్లు అంటూ తేడా లేదు. వ‌చ్చినందా దోచుకోవ‌డమే వారి అల‌వాటు. క‌నులు క‌నుల‌ను దోచాయంటా సినిమాలో చూపించ‌న‌ట్లే. విలాస జీవితాల‌కు అల‌వాటు ప‌డ్డ‌వారు టెక్నాల‌జీని ఉప‌యోగించి మోసం చేయ‌డంలో ఆరితేరుతున్నారు. ఇక సినిమా అంటేనే క్రేజ్. దాన్ని ఆసరా … Read More

కోదండ‌రాం అంటే అంత భ‌మమెందుకు ?

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం ర‌స‌వ‌త్తరంగా మారింది. ఏ పార్టీకి ఆ పార్టే తాము బలంగా ఉన్నామంటే తామే బలంగా ఉన్నామంటూ ప్ర‌కటించుకుంటున్నాయి. టీఆర్ఎస్ నుండి టీజేఎస్ వ‌ర‌కు అన్ని పార్టీలు వీటిపైనే స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టాయి. దీంతో ఈ ఎన్నిక‌లు మ‌రింత … Read More