కూలుతున్న గడిల కోటలు
నిజాం కాలం, దొరల నాటి కాలం కోటలు కూలుతున్నాయి. గత కొన్ని రోజులు ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు.. కరీంనగర్, వరంగల్ పట్టాలు నీటిలో తెలియాడుతున్నాయి. గత మూడు రోజులుగా పడుతున్న వానలకు జనగామ జిల్లా రఘనాదపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట బారీ వర్షాలాకు ఒక పక్క కూలింది ,రెండు ఇల్లు ద్వసం,తృట్టి లో ప్రమాదం తప్పింది.