దుర్గమ్మ పాదాలను తాకిన మంజీర నీళ్లు

మెదక్ జిల్లాలో మరోసారి అద్భుతమైన సంఘటన చేసుకుంది. జిల్లాలోని పాపన్నపేట మండలం వెలిసిన వనదుర్గ దేవత తెలంగాణ రాష్ట్రం కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున్న భక్తులు ఉన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మంజీర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీనితో గుట్టలో వెలసిన దుర్గమ్మ చెంతకు మంజీర నది నీళ్లు తాకాయి. దీనితో ఉత్సవ విగ్రహాలను గోపురం దగ్గర పెట్టు భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.