ఇనార్బిట్‌లోప్రత్యేకమైన రిపబ్లిక్‌ దినోత్సవ ఆఫర్లు

ఈ గణతంత్య్ర దినోత్సవ వేళ మీ అభిమాన షాపింగ్‌ కేంద్రం– ఇనార్బిట్‌ మాల్‌ , హైదరాబాద్‌లోని స్టోర్‌లలో లభించే విలువైన ఆఫర్లును కనుగొనండి. ఆహార, ఫ్యాషన్‌ మరియు బ్యూటీ ప్రియులకు ఆకర్షణీయమైన మాల్‌గా వెలుగొందుతున్న ఈ మాల్‌ , అందుబాటులోని అనేక … Read More

ఛాతీ మ‌ధ్యలో అతి పెద్ద క‌ణితి తొల‌గించిన కిమ్స్ వైద్యులు

విజ‌యంవంతంగా తొల‌గించిన కిమ్స్ వైద్యులు రాజ‌మండ్రి వాసికి కిమ్స్ సికింద్రాబాద్‌లో ఆధునాత‌న శ‌స్త్ర‌చికిత్స‌ ఛాతీ మ‌ధ్య‌లో పెరిగిన అతి పెద్ద క‌ణితిని విజ‌య‌వంతంగా తొల‌గించారు కిమ్స్ సికింద్రాబాద్ వైద్యులు. రాజమ‌హేంద్ర‌వ‌రం ప్రాంతానికి చెందిన వ్య‌క్తికి అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. … Read More

ప్రేగులు ప‌గల‌కుండా రోగి ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు

అరుదైన హెర్నియా శ‌స్త్రచికిత్స ద్వారా రోగి ప్రాణాలు కాపాడారు కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలు వైద్యులు. ఇలాంటి శ‌స్త్ర‌చికిత్స ఈ ప్రాంతంలో అరుదుగా చేశామ‌ని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను కిమ్స్ హాస్పిట‌ల్స్ బెరియాట్రిక్‌, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్‌. వ‌సీం హాస‌న్ … Read More

ఐపీఓకి డీఆర్‌హెచ్‌పీ దరఖాస్తు చేసిన ఫ్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌

భారతదేశపు మొట్టమొదటి ఈఎస్‌జీ ఐపీఓ సిద్ధమవుతుంది. ఫ్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌ తమ తొలి ఐపీఓ కోసం డీఆర్‌హెచ్‌పీని మార్కెట్‌ రెగ్యులేటర్‌ వద్ద దరఖాస్తు చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా 500 కోట్ల రూపాయల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటుగా … Read More

చీల‌మండ‌ చుట్టూ ప‌ద‌కొండు కొత్త ఎముక‌లు

చీల‌మండ‌ చుట్టూ పుట్టుకొచ్చిన రాళ్ల‌లాంటి ప‌ద‌కొండు కొత్త ఎముక‌ల‌ను విజ‌య‌వంతంగా తొల‌గించారు కిమ్స్ క‌ర్నూలు వైద్యులు. క‌ర్నూలు జిల్లాలో ఇలాంటి శ‌స్త్ర‌చికిత్స చేయ‌డం జిల్లాలో ఇదే మొద‌టిసారి కావ‌డం విశేఫం. పాదం చుట్టూ కొత్త ఎముక‌లు ఎలా పుట్టుకొచ్చాయి, వాటి ఏ … Read More

టీకాలు వేసుకోనివారే ఆస్పత్రిలో చేరుతున్నారు

కరోనాలో డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్తో ముప్పు చాలా తక్కువగానే ఉందని.. ముఖ్యంగా రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు దీని విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం అంతగా లేదని కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ & డయాబెటాలజిస్ట్డా. ప్రవీణ్ కుమార్ … Read More

మ‌ల ద్వారం నుండి బ‌య‌ట‌కి వ‌చ్చిన పెద్ద ప్రేగు

మ‌ల ద్వారం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన పెద్ద ప్రేగుకి అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడారు కిమ్స్ స‌వీర వైద్యులు. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తికి అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌ను విజ‌యవంతం చేసి చరిత్ర సృష్టించారు. మ‌ల ద్వారం నుండి పెద్ద … Read More

తెలంగాణ‌లో నాలుగు వేలు దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఓవైపు ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించిన క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. నానాటికి కేసులు పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించగా 4,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,670 … Read More

జూనియర్‌ కళాశాలలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

పదిహేను నుంచి 18 సంవత్సరాల నడుమ వయసు చిన్నారులకు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడంతో, ఎక్స్‌లెన్సియా ఇన్ఫినిటమ్‌ తమ మొదటి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను 07జనవరి 2022 న ప్రారంభించింది. ఈ డ్రైవ్‌తో ఎక్స్‌లెన్సియా జూనియర్‌ కళాశాలల ఈసీఐఎల్‌ మరియు సుచిత్ర శాఖలలో … Read More

ఏపీలో ప‌ద‌మూడు వేలు దాటిన క‌రోనా కేసులు

పీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో … Read More