మూడేళ్ల బాలిక మెడ‌కు కిమ్స్‌లో అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌

సాధార‌ణ జ‌లుబుతో మొద‌లై, ఇన్ఫెక్ష‌న్ వ్యాపించి.. మెడ ఎముక‌లు తీవ్రంగా దెబ్బ‌తిని ప్రాణాపాయంలో ప‌డిన ఓ మూడేళ్ల చిన్నారికి కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు సంక్లిష్ట‌మైన‌ శ‌స్త్రచికిత్స చేసి, ప్రాణాలు నిల‌బెట్టారు. ఈ బాలికకు వ‌చ్చిన స‌మ‌స్య‌ను, ఆమెకు అందించిన చికిత్స వివ‌రాల‌ను … Read More

ఎన్టీఆర్‌ని అవ‌మానించిన వైకాపా

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాదాపుగా అన్నితెదేపా మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన మండిప‌డ్డారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో నుంచి ఎన్టీఆర్ పేరును తీసి వేయడం అంటే.. ఎన్టీఆర్ ను అవమానించినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. … Read More

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ డిజిటల్ రైట్స్ ఊహించ‌ని ధ‌ర‌కు

హీరో చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు గత సినిమా ‘ఆచార్య’ నిరాశపరిచినప్పటికీ… ఈ చిత్రంపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలను … Read More

బులెట్ బండి ఫేమ్ ( పెళ్లి కొడుకు ) అశోక్ అరెస్ట్‌

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది బులెట్ బండి పాట‌. ఆ పాట‌కు అనుగుణంగా ఓ పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ల‌క్ష‌ల మంది చూశారు. అయితే ఆ పెళ్లి కూతురు భ‌ర్త ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి … Read More

డెంగ్యూ, కొవిడ్-19 రెండూ ఉన్న మ‌హిళ‌ను కాపాడిన అమోర్ ఆస్ప‌త్రి వైద్యులు

Deccan News Health హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 19, 2022: డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చి ప్లేట్‌లెట్లు ఏకంగా 7వేల‌కు ప‌డిపోయి, అదే స‌మ‌యంలో కొవిడ్-19 వైర‌స్ కూడా ఉన్న 35 ఏళ్ల మ‌హిళకు న‌గ‌రంలోని అమోర్ ఆస్ప‌త్రి వైద్యులు విజ‌య‌వంతంగా చికిత్స అందించి … Read More

బాధితుల‌ను ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గడ్డ‌

సికింద్రాబాద్ లోని రూబీ మోటార్స్ లో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన సందర్శించి పరిశీలించారు., ప్రత్యక్షసాక్షులు, అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ప్రసూన మాట్లాడుతూ ప్రమాదంలో 8మంది చనిపోవడం … Read More

తెలంగాణ‌లో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10,708 శాంపిల్స్ పరీక్షించగా, 116 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 49 కొత్త కేసులు నమోదు కాగా, మిగిలిన ఏ ఒక్క జిల్లాలో కూడా డ‌బుల్ డిజిట్ కేసులు న‌మోదు … Read More

తెలంగాణ‌లో ష‌ర్మిల రాజ‌కీయంగా ఎంట్రీ వ‌చ్చిన‌ట్టేనా ?

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న త‌రువాత రాజ‌కీయ పార్టీల‌తో అవ‌స‌రం లేకుండా పోయింద‌నుకున్నారు. కానీ ఏపీ ముఖ్య‌మంత్రి చెల్లెలు ష‌ర్మిల పేరు, త‌న తండ్రి పేరు మీద పార్టీని స్థాపించారు. అదే వైఎస్సార్ తెలంగాణ పార్టీ. వైఎస్సార్ ఆశ‌యాల కోసం ఇక్క‌డ పార్టీ … Read More

ఉప్ప‌ల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఇండియా ఢీ రేప‌టి నుంచే టికెట్ల విక్ర‌యం

సుదీర్ఘ విరామం త‌ర్వాత హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియం అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు వేదిక కానుంది. భార‌త్‌, ఆస్ట్రేలియాల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న టీ20 మ్యాచ్‌కు ఉప్ప‌ల్ స్టేడియం వేదిక కానుంది. టీమిండియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఈ నెల … Read More

మాజీ ఎంపీ గీత అరెస్ట్‌

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) నమోదు చేసిన సెక్యూరిటీ మోసం కేసులో సీబీఐ బుధవారం ఆమెను అరెస్టు చేసింది. ఆమె భర్త పీఆర్‌కే రావు విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రూ.50 కోట్ల రుణం తీసుకున్నారని … Read More