అమెరికాను వణికిస్తున్న అంతుచిక్కని వైరస్

ఇప్పటికే క‌రోనా వైర‌స్‌తో కోలుకోలేని దెబ్బ పడిన అగ్రరాజ్యం అమెరికాలో మ‌రో మాయ‌దారి రోగం కాలు మోపింది. చిన్నారుల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపే ఓ అంతుచిక్క‌ని వ్యాధి న్యూయార్క్ న‌గ‌రంలో క‌ల‌క‌లం రేపుతున్న‌ది. ఇప్ప‌టికే న్యూయార్క్ వ్యాప్తంగా 100 మందికిపైగా పిల్ల‌లు … Read More

ట్విట్టర్ ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం

 కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో సోషల్ మీడియా అయిన ట్విట్టర్ సంచలన ప్రకటన జారీ చేసింది. కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా ఇక తమ కంపెనీ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఫేస్‌బుక్, గూగుల్ కంపెనీల … Read More

కామంతో కన్న కూతురినే అత్యాచారం చేసిన తండ్రి

సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరెనా జిల్లాలో 18 ఏళ్ల బాలికను కన్న తండ్రే అత్యాచారం చేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉంటున్న … Read More

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు

రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం ఒక్కరోజే 117 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి … Read More

హీరో నిఖిల్‌ పెళ్లి

యువ కథానాయకుడు నిఖిల్‌ వివాహ వేడుక మొదలైంది. తను ప్రేమించిన డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మతో గురువారం ఉదయం 6.31 గంటలకు వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు. తొలుత నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఏప్రిల్‌ 16న వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, … Read More

ఇంట్లో కూర్చొని వైద్యం చేసుకోవచ్చు

కరోనా లాక్ డౌన్ మరియు సామాజిక దూరం పాటించాల్సి రావడంతో కదలికలపై పలు ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఆస్టర్స్ ఆసుపత్రుల రోగులు వైద్యుల వద్దకు రావడం కుదరడం లేదు. దీంతో రోగులు తమ ఇళ్లవద్దే కూర్చుని ఫాలో అప్ చికిత్సలను తమ … Read More

తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక

తెలంగాణాలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయని… దానిని బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, … Read More

మన దేశ బ్రాండ్లను మాత్రమే వాడండి : నిర్మల సీతారామన్

స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్‌ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు చెప్పారు. అన్ని … Read More

తెలుగు రాష్ట్రాల మధ్య పానీ పట్టు యుద్ధం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో మొదలైన జల వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నీళ్లు లేని ఎడారిలాగా తెలంగాణను మార్చారు అని ఇక్కడ ఉద్యమం మొదలైనది. అయితే స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత … Read More

ఆ పండ్లు తింటే శృంగారంలో ఆకాశమే హద్దు

శృంగారం వర్ణించలేని అనుభూతి. దాన్ని అనుభవిస్తే తప్పా ఆ అనుభూతి గురించి ఏమి చెప్పలేరు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో శృంగారం చేయడం నిత్య జీవితంలో ఒక పనిగా మాత్రమే పెట్టుకున్నారు. ఉదయం ఆఫీస్, రాత్రికి ఇంటికి వచ్చి ఆ పని చేశామా … Read More