తెలంగాణలో మరో 41 కేసులు
తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి 26 కేసులు వచ్చాయి. మేడ్చల్ జిల్లా నుంచి మరో మూడు నమోదు అవ్వగా… 12 మంది వలస కార్మికులకు కరోనా సోకిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ … Read More











