బాలింత‌కు కాలిలో గ‌డ్డ‌లు.. మందులు వాడ‌కుండా న‌యం చేసిన వైద్యులు

ప్ర‌స‌వం అయిన నెల రోజుల‌కే కాలిలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టి, కాలు బాగా వాచిపోయి, భ‌రించ‌లేని నొప్పితో బాధ‌ప‌డుతున్న బాలింత‌కు కొండాపూర్ కిమ్స్ వైద్యులు మందులు వాడ‌కుండానే అరుదైన ప్ర‌క్రియ‌తో న‌యం చేసి ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను … Read More

లేక‌లేక పుట్టిన క‌వ‌ల‌ల‌ను కాపాడిన కిమ్స్ స‌వీర ఆస్ప‌త్రి వైద్యులు

అర్ధ‌రాత్రి 1.30 గంట‌ల‌కు ప్ర‌స‌వం నెల‌లు నిండ‌ని శిశువుల‌కు ప్రాణ‌దానం అన్ని విభాగాల వైద్యులు ఉండ‌ట‌మే అనుకూలం ఆ దంప‌తుల‌కు చాలాకాలంగా పిల్ల‌లు లేరు. పిల్ల‌ల కోసం వాళ్లు తిర‌గ‌ని ఆల‌యాల్లేవు, వెళ్ల‌ని వైద్యుల్లేరు. 25 ఏళ్ల క్రిత‌మే పెళ్ల‌యింది గానీ, … Read More

బంగ్లాదేశీ పేషెంటుకు ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో విజ‌య‌వంతంగా చికిత్స‌

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో వైద్యులు బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన రోగికి విజ‌యవంతంగా చికిత్స చేశారు. అత‌డికి మూడునెల‌ల క్రితం జ‌రిగిన ఓ ప్ర‌మాదంలో మోకాలు తీవ్రంగా దెబ్బ‌తింది. త‌న సొంత దేశంలో మూడు నెల‌ల పాటు ఎక్క‌డా … Read More

సీక్రెట్ కోడ్‌ల‌తో న‌యా వ్య‌భిచారం

సోష‌ల్ మీడియా విసృత్తంగా అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో వాటిని అదే రేంజ్‌లో వాడుకుంటున్నారు ప్ర‌జ‌లు. మ‌రీ ముఖ్యంగా పోలీసుల‌కు తెలియ‌కుండా గుట్టుగా వ్య‌భిచారం చేసే వారికి ఇది ఒక ఆయుధంగా మారింది. దీంతో పోలీసుల‌కు ఏమాత్రం అనుమానం రాకుండా యువకుల‌ను, సంప‌న్న‌వ‌ర్గాల … Read More

ముంబాయిని ఇంటికి పంపిన చైన్నై

త‌ప్ప‌కుండా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ చేతులెత్తేసింది. వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ ఓడి ప్లే ఆఫ్స్ ఆశలను దూరం చేసుకుంది. చెన్నైతో గత రాత్రి జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లోనూ పరాజయం పాలైన ముంబై ఇప్పటి వరకు ఖాతా తెరవకపోవడం ఆ జట్టు … Read More

నిరుపేద బాలికలకు ఆనందానుభూతులను అందించిన ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌

తెలంగాణా రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు బాలల సంక్షేమశాఖతో పాటుగా నిర్మాణ్‌ డాట్‌ ఓఆర్‌జీ సంస్థతో భాగస్వామ్యం చేసుకుని ఇనార్బిట్‌ హైదరాబాద్‌ నేడు మాల్‌ లో గాళ్స్‌ డే ఔట్‌ ఇన్‌ ఇనార్బిట్‌ కార్యక్రమం నిర్వహించింది. దాదాపు 60 మంది నిరుపేద బాలికలు … Read More

తెలుగుదేశం పార్టీ స‌భ్య‌త్వ న‌మోదుకు విశేష స్పంద‌న‌

40 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీకి ఏ మాత్ర ఆద‌ర‌ణ త‌గ్గ‌లేద‌న్నారు మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు పార్టీ స‌భ్య‌త్వ న‌మోదే … Read More

కెఎల్ఆర్ వెంటే యువ‌త : కొమ్మిడి శివ‌ప్ర‌దీప్‌రెడ్డి

మేడ్చ‌ల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చ‌న్న‌గారి ల‌క్ష్మారెడ్డి (కెఎల్ఆర్‌) వెంటే యువ‌త ఉన్నార‌న్నారు మేడ్చల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కొమ్మిడి శివ ప్రదీప్ రెడ్డి. శ‌నివారం కెఎల్ఆర్ పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించడానికి ఘ‌ట్‌కేస‌ర్ ప‌ట్ట‌ణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. గ‌త … Read More

మ‌హిళ‌ల సాధికార‌త‌కు కృషి చేసిన మ‌హానీయుడు చంద్ర‌బాబు : అనిత‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌హిళ‌ల సాధికార‌త‌కు కృషి చేసిన గొప్ప మ‌హానీయుడు చంద్ర‌బాబునాయుడు అని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. చంద్ర‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా రాష్ట్ర మ‌హిళాల నుండి ఆమె శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తెలంగాణ … Read More

మ‌హిళా గ‌వ‌ర్న‌ర్‌ని అవమానా ప‌రుస్తారా : కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన

తెలంగాణ రాష్ట్ర మ‌హిళా గ‌వ‌ర్న‌ర్‌పై ట్విట్ట‌ర్‌లో ఎలా అవ‌మాన ప‌రుస్తార‌ని మండిప‌డ్డారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్రసూన‌. ఇటీవ‌ల తెలంగాణ జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకొని మ‌హిళా గ‌వర్న‌ర్ అని కూడా చూడ‌కుండా … Read More