మా రాష్ట్రం…మా భాషా …మా పేర్లు

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మరో అడుగు ముందుకేసింది తెరాస సర్కార్. అనాదిగా వస్తున్న పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉతర్వులు జారీ చేసింది. ఇక నుండి ఖరీఫ్, రబీ కాలాలు అని … Read More

అక్కడ నుండి పైసలు తీసుకోండి

తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రకటించిన నగదు రూ. 1500/- రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే బ్యాంక్ అకౌంటుకు ఆధార కార్డు అనుసందానం లేనివారికి తపాలా కార్యాలయాల ద్వారా తీసుకొనే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తున్నది. ఎక్కువ … Read More

డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్‌ స్పెషల్ 401 ఆఫర్

వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.401తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా డిస్నీ+హాట్‌స్టార్ సాంవత్సరిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 28 రోజుల వ్యాలిడిటీతో 3జీబీ డేటాను … Read More

బిఆర్ కె భవన్ లో సిఎస్ తో ముగిసిన కేంద్ర బృందం భేటీ..

కరోనా కట్టడిపై తెలంగాణాలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం పర్యటన చేపట్టింది. సచివాలయంలో 3 గంటలుగా పైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్బంగా కరోనా, లాక్ డౌన్ పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించిన సిఎస్ … Read More

తెలంగాణను దాటేసిన ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటా పోటీగా తలపడుతున్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అంతకంతకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణాలో 983 కేసుల నమోదు కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 కరోనా(కోవిడ్‌-19) … Read More

కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్

కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్పాల్గొన్న తెలంగాణా సీఎస్ సోమేశ్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి ,తెలంగాణాలో నెలకొన్న లాక్ డౌన్ కరోనా పాజిటివ్ కేసుల పై వివరించిన సీఎస్

శాడిస్టులు విష ప్రచారం చేస్తున్నారు : ఈటెల

కరోనా బాధితులపై శాడిస్టులు విష ప్రచారం చేస్తున్నారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంది పడ్డారు. తెలంగాణాలో గాంధీ ఆసుపత్రి కోవిడ్ రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయి అని తెలిపారు. గాంధీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా నామకరణం … Read More

బీజేపీని ఎవరు ఇక్కడ గుర్తించడం లేదు : ఎర్రబెల్లి

తెలంగాణలో బీజేపీ ని ఎవరు గుర్తించడం లేదని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇవాళ కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో … Read More

ఉన్నోడికి సరదా ఛాలెంజ్ …. లేనోడికి ఆకలి ఛాలెంజ్

మీరు రెండు నిముషాలు సమయం కేటాయించి తప్పక చదవండి దయచేసి.కరోనా ఇలాంటి పరిస్థితులను తెచ్చింది అంటే…. డబ్బులునోడికి ఛాలెంజ్ ఒక సరదా అయితే .. సామాన్యుడికి, పేదోడికి, బిచ్చగాడికి ఒక పూట అన్నం దొరకడమే ఒక ఛాలెంజ్ గా మారింది. ఒక్క … Read More

సీఎంకి ఎందుకంత భయం : బండి సంజయ్

రాష్ట్రం అల్ల కల్లోలం అవుతుంటే రైతులను పట్టించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఇలాంటి విపత్కర సమయంలో విపక్షాల సలహాలు, సూచనలు సీఎం తీసుకోవాలని అన్నారు. అంతే కానీ ఒటెంద్దుపోకడడతో పాలనా చేయవద్దు … Read More