గ్రేటర్లో తెలుగుదేశం సత్తా చాటుతుంది : కాట్రగడ్డ
త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. అధికార పార్టీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ఆమె. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ … Read More









