జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి
ప్రపంచం మొత్తం కరోనా మీద యుద్ధం చేస్తుంటే బుద్ధి మారని ఉగ్రవాదులు మాత్రం మన దేశం మీద దాడులకు దిగుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు పోలీస్ క్యాంపులే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా సోపోర్ టౌన్లో 179 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ … Read More











