పసివాడి వైద్యానికి విరాళంతో సహకరించిన “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్”
గుండె మరియు మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4నెలల పసివాడి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్”. ఒక్కరోజులోనే 50 వేల విరాళాన్ని సేకరించి పసివాడి తల్లిదండ్రులకు అందించి తమ సేవ స్ప్రతిని చాటిన సంస్థ … Read More











