ఢిల్లీ లిక్కర్ స్కామ్ హైదరాబాద్‌కు లింకులు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో హైదరాబాద్‌లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ కోకాపేటలోని వ్యాపారి అరుణ్ రామచంద్రపిళ్లై నివాసంలో సీబీఐ బృందం సుమారు 4గంటలపాటు తనిఖీలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్రపిళ్లై బెంగళూరులో నివసిస్తున్నారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండో … Read More









