మూడేళ్ల బాలిక మెడకు కిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స
సాధారణ జలుబుతో మొదలై, ఇన్ఫెక్షన్ వ్యాపించి.. మెడ ఎముకలు తీవ్రంగా దెబ్బతిని ప్రాణాపాయంలో పడిన ఓ మూడేళ్ల చిన్నారికి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి, ప్రాణాలు నిలబెట్టారు. ఈ బాలికకు వచ్చిన సమస్యను, ఆమెకు అందించిన చికిత్స వివరాలను … Read More









