మహిళలు ధైర్యంగా ఉండాలి : డీఎస్పీ శృతి
ప్రతి మహిళా ధైర్యంగా ఉన్నప్పుడే సమాజంలో తలెత్తుకొని జీవించగలరని అన్నారు ఆత్మకూరు డీఎస్పీ వై.శృతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో నేటి ప్రపంచంలో మహిళా సాధికారత అనే అంశంపై జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా … Read More









