ట్రూక్, బ్రాండ్ అంబాసిడర్‌ గా మృణాల్ ఠాకూర్‌

ఆమె పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, సెలబ్రిటీ యూత్ ఐకాన్ బ్రాండ్ కోసం అన్ని TWS ఉత్పత్తులను ఆమోదించిందిబ్రాండ్ తన రాబోయే TWS బడ్స్, S2ని వచ్చే వారం విడుదల చేయడానికి అన్నింటిని సిద్ధం చేసింది ట్రూక్, భారతదేశంలో అత్యంత వేగంగా … Read More

శంషాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత

హైద‌రాబాద్ మ‌రోమారు ప్ర‌పంచ వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మ‌రోమారు భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. వివార‌ల్లోకి వెళ్తే.. సౌత్ ఆఫ్రికా ప్రయాణికురాలి వద్ద 21.90 కోట్ల‌ విలువ చేసే 3.129 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు … Read More

మెంటీ నుంచి మెంటార్ వరకు

ఆంధ్రప్రదే శ్‌లోని కర్నూలు జిల్లాలో మారుమూల గ్రామానికి చెందిన ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌, సరైన నైపుణ్యాలను పొందుతూ తన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవడం ద్వారా తన కలల ఉద్యోగాన్ని మైక్రోసాఫ్ట్‌లో పొందాడు. సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌తో తన కెరీర్‌ ప్రారంభించిన అభినయ్‌ బింగుమల్ల, ఓ … Read More

పచళ్ళు ముట్టుకోవద్దు’, ‘పవిత్రమైన స్థలంలోకి ప్రవేశించవద్దు’

భారతదేశంలో ఆడవారికి నెలసరి సమయంలో ఉండే ప్రముఖమైన నియమాలు, నెలసరి సంరక్షణ స్టార్ట్అప్, అవని ద్వారా జరిపిన సర్వేలో వెళ్ళడించబడ్డవి ● 58.6 % ఆడవారు సేంద్రియ కాటన్ ప్యాడ్స్ ప్రయత్నించడం మొదలు పెట్టారు● 33 % ఆడవారికి వారు వారి … Read More

హైదరాబాద్‌లో అతి పెద్ద ట్రిప్లెక్స్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను ప్రారంభం

హైదరాబాద్‌లోని ప్రీమియర్ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటైన ప్రణీత్ గ్రూప్ ఈరోజు హైదరాబాద్‌లోని సింగిల్ లార్జెస్ట్ ట్రిప్లెక్స్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌లో ఒకటైన ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ అనే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ ORR మరియు రాబోయే 640 … Read More

జ‌గ‌న్‌కు సిగ్గుశ‌రం ఏమైన ఉందా ? : కాట్రాగ‌డ్డ ప్ర‌సూన

వైకాపా ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఏపీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌న్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. విజ‌య‌వాడ న‌డిబొడ్డున మాన‌సిక విక‌లాంగురాల‌పై అఘాయిత్యం చేస్తే పోలీసులు ఏం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌మ పిల్ల క‌నిపించ‌డం లేద‌ని … Read More

ఆడ‌పిల్ల‌కు న్యాయం చేయ‌లేని సీఎం ఎందుకు : అనిత‌

విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. ఆడ‌వాళ్లు అంటే వైకాపా ప్ర‌భుత్వానికి లోకువ‌తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. బాధితుల పరామ‌ర్శ పేరుతో చిన్న‌, పెద్ద తేడా లేకుండా, వ‌య‌సుకి గౌర‌వం ఇవ్వ‌కుండా … Read More

బాలింత‌కు కాలిలో గ‌డ్డ‌లు.. మందులు వాడ‌కుండా న‌యం చేసిన వైద్యులు

ప్ర‌స‌వం అయిన నెల రోజుల‌కే కాలిలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టి, కాలు బాగా వాచిపోయి, భ‌రించ‌లేని నొప్పితో బాధ‌ప‌డుతున్న బాలింత‌కు కొండాపూర్ కిమ్స్ వైద్యులు మందులు వాడ‌కుండానే అరుదైన ప్ర‌క్రియ‌తో న‌యం చేసి ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను … Read More

లేక‌లేక పుట్టిన క‌వ‌ల‌ల‌ను కాపాడిన కిమ్స్ స‌వీర ఆస్ప‌త్రి వైద్యులు

అర్ధ‌రాత్రి 1.30 గంట‌ల‌కు ప్ర‌స‌వం నెల‌లు నిండ‌ని శిశువుల‌కు ప్రాణ‌దానం అన్ని విభాగాల వైద్యులు ఉండ‌ట‌మే అనుకూలం ఆ దంప‌తుల‌కు చాలాకాలంగా పిల్ల‌లు లేరు. పిల్ల‌ల కోసం వాళ్లు తిర‌గ‌ని ఆల‌యాల్లేవు, వెళ్ల‌ని వైద్యుల్లేరు. 25 ఏళ్ల క్రిత‌మే పెళ్ల‌యింది గానీ, … Read More

బంగ్లాదేశీ పేషెంటుకు ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో విజ‌య‌వంతంగా చికిత్స‌

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో వైద్యులు బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన రోగికి విజ‌యవంతంగా చికిత్స చేశారు. అత‌డికి మూడునెల‌ల క్రితం జ‌రిగిన ఓ ప్ర‌మాదంలో మోకాలు తీవ్రంగా దెబ్బ‌తింది. త‌న సొంత దేశంలో మూడు నెల‌ల పాటు ఎక్క‌డా … Read More