బీజేపీలో చేరుతానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోయే రోజుల్లో తాను బీజేపీలో చేరుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే భాజపాలో చేరుతానని గతంలో చెప్పినా… ఆ దిశగా అడుగులు వేయలేదు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో భాజపాకు పెరుగుతున్న ఆదరణ చూసిన … Read More









