తెలంగాణ‌లో 12 ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య నానాటికి అధికమవుతోంది. తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. వీరందరూ విదేశాల నుంచి తెలంగాణకు వచ్చినవారే. వీరిలో ఇద్దరు ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించారు. తాజా కేసులతో … Read More

జిట్టా ప‌య‌నం చేతికి తోడా… క‌మ‌లాని నీడ‌నా ?

తెలంగాణ రాజ‌కీయాల్లో జిట్టా బాల‌కృష్ణారెడ్డి పేరు తెలియ‌ని వారు ఉండరు. ఉద్య‌మం ప‌థాక‌స్థాయిలో న‌డుస్తున్న త‌రుణంలో కేసీఆర్ అత‌నికి ఇచ్చిన ప్రాధాన్య‌త అలాంటింది. ఆ త‌రువాత చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో అదే స్థాయిలో పార్టీ నుండి వైదొలిగారు. ఆ త‌రువాత … Read More

టీంఇండియా వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌

ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టిస్తున్న టీమిండియా టెస్టు జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. డిసెంబ‌ర్ 26వ తేదీ నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. నిజానికి ఈ సిరీస్‌కు రోహిత్ శ‌ర్మ వైస్ కెప్టెన్‌గా ఉండాలి. కానీ … Read More

28వ తేదీ నుండి రైతుబంధు

తెలంగాణ రైతాంగానికి శుభ‌వార్త తెలిపారు సీఎం కేసీఆర్‌. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. … Read More

క‌లెక్ట‌ర్లతో సీఎం స‌మావేశం అందుకే

జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో దళితబంధుతోపాటు వ్యవసాయం, ధాన్యం సేకరణ, పథకాల అమలు, కొవిడ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌, పోడు భూముల సమస్యపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ … Read More

గ‌చ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

గ‌చ్చిబౌలిలో శ‌నివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్ర‌మాదానికి గురైన కారు(TS 07 UH 1349)పై 15 ఈ-చ‌లాన్లు ఉన్నాయి. 15లో 12 ఓవ‌ర్ … Read More

ఒకే రోజు 93 వేలకుపైగా కేసులు

ఇంగ్ల‌డ్‌ కరోనా వైరస్ మరోమారు చెలరేగిపోతోంది. నిన్న అక్కడ రికార్డుస్థాయిలో కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం 24 గంటల వ్యవధిలో 93,045 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇది వరుసగా మూడోసారి. కేసుల సంఖ్య … Read More

సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై సీఎం నిఘా

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో ఎవరికీ అంతు చిక్క‌డం లేదు. చివ‌రి ఆ ఇబ్బందులు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు కూడా త‌ప్ప‌డం లేదు. తెలంగాణ‌లో పాల‌నలో ప్ర‌జ‌ల్లో పూర్తి వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని ఇంట‌లింజెట్స్ రిపోర్ట్స్‌తో అప్ర‌మ‌త్త‌మైన … Read More

కేసీఆర్ స్కేచే వేర‌బ్బా…

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌లు ఎవరికి అంతుప‌ట్టవు. ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.. ఎలా అమ‌లు చేస్తారో ఏ ఒక్క‌రి కూడా అంతుచిక్క‌నివ్వ‌రు. రాజ‌కీయాల్లో అరితేరిన దురంద‌రుడు అన‌డంత‌తో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే అనేక విష‌యాల్లో వెల్ల‌డైంది. తెరాస అధికారంలోకి … Read More

త్రివిక్ర‌మ్ భార్య నాట్యం – హాజ‌రైన ప‌వ‌న్ కల్యాణ్‌

శిల్ప‌క‌ళావేదిక‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ భార్య సౌజ‌న్య నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌కు జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌య్యారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ తో … Read More