వైర‌ల్‌గా మారిన హార్దిక్ పాండ్యా వీడియో

మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి సంబంధించిన కొత్త ప్రోమో ‘కూ’లో హల్ చల్ చేస్తోంది. కొత్త ఫ్రాంచైజీ ‘గుజరాత్ టైటాన్స్’ కెప్టెన్‌గా ఉన్న భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రోమోలో ఉన్నారు. ఈ వీడియో … Read More

1000 మంది మహిళల మైలు రాయిని చేరుకున్న హెచ్ ఆర్ హెచ్ నెక్స్ట్

1938లో హైదరాబాద్ రేడియో హౌస్ గా ప్రయాణం ప్రారంభించిన హెచ్ ఆర్ హెచ్ నెక్స్ట్ అనతి కాలలో శాఖోపశాఖలుగా విస్తరించి దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న డొమెస్టిక్ కాంటాక్ట్ సెంటర్లలో ఒకటిగా నిలిచింది. దీనికి హైదరాబాద్, బెంగళూరు, కొయంబత్తూరులలో కార్యాలయాలు … Read More

భాజ‌పా గెలుపు చూసి జ్వ‌రం వ‌చ్చింది : హైమారెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు త‌లెత్తున్నాయి. ఇటీవ‌ల వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసి జ్వ‌రం వ‌చ్చింద‌ని హెద్ద‌వ చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర నాయ‌కురాలు ఎన్. హైమారెడ్డి. దేశంలోనే అధిక శాస‌న‌స‌భ స్థానాలు క‌లిగిన ఉత్త‌ర … Read More

భాజ‌పాకి ఇక అడ్డు లేదు : కిష‌న్ రెడ్డి

దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి అడ్డులేద‌న్నారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి. మోడీ ప్ర‌భావంతో దేశ‌మంతా ఉంద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వారికి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఐమాక్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించగా సూపర్‌స్టార్స్‌ జూనియర్‌ ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌ ముఖ్యపాత్రలలో నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మార్చి25, 2022న అంతర్జాతీయంగా విడుదల కాబోతుంది. అజయ్‌ దేవగన్‌, అలియాభట్‌ వంటి వారు నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ఐమ్యాక్స్‌లో కూడా విడుదల … Read More

మూడున్న‌ర నెల‌ల బాబుకు కొవిడ్

మూడున్న‌ర నెల‌ల వ‌య‌సున్న బాబుకు కొవిడ్ సోక‌డమే కాక‌.. న్యుమోనియా కూడా ఏర్పడి, ప‌రిస్థితి విష‌మించే వ‌ర‌కు వెళ్లిన ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో వెలుగుచూసింది. అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ పీడియాట్రీషియ‌న్ డాక్ట‌ర్ ఎ.మ‌హేష్ ఈ వివ‌రాల‌ను తెలిపారు. … Read More

గ్రియెట్‌లో ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరం : ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి

నగరంలోని ప్రముఖ ఆస్ప‌త్రుల్లో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” సంద‌ర్భంగా మహిళల కోసం ‘ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరం’ నిర్వహించింది. గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కోసం ఈ … Read More

మ‌హిళ‌లు ధైర్యంగా ఉండాలి : డీఎస్పీ శృతి

ప్ర‌తి మ‌హిళా ధైర్యంగా ఉన్న‌ప్పుడే స‌మాజంలో త‌లెత్తుకొని జీవించ‌గ‌ల‌ర‌ని అన్నారు ఆత్మ‌కూరు డీఎస్పీ వై.శృతి. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రిలో నేటి ప్ర‌పంచంలో మ‌హిళా సాధికార‌త అనే అంశంపై జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఆమె ముఖ్య అతిథిగా … Read More

ఈట‌ల అంటే కేసీఆర్‌కి వ‌ణుకు పుడుతోందా ?

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అంటే సీఎం కేసీఆర్‌లో భ‌యం మొద‌లైందా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తున్నాయి. రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీ నుండి ముగ్గురు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేశారు. ఇది కేసీఆర్ భ‌య‌ప‌డి … Read More

మిథాలీరాజ్ రికార్డ్‌

మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్ రికార్డ్ సృష్టించింది. సచిన్ టెండూల్కర్ మరియు జావేద్ మియాందాద్ తర్వాత ఆరు వ‌న్టే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడ‌గిన మొదటి మహిళా మరియు మూడవ క్రికెటర్ పేరుగ‌డించారు. ఈ మేర‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై అభినందించారు. మీరు తరతరాలకు … Read More