ఆ పని కోసం కత్రినాకైఫ్ ఎన్ని డబ్బులు తీసుకుందో తెలుసా?
మల్లీశ్వరి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అందాల తార కత్రినాకైఫ్. విజయభాస్కర్ దర్శకత్వం వహించిన మల్లీశ్వరి చిత్రంలో వెంకటేశ్, కత్రినాకైఫ్ హీరోహీరోయిన్లుగా నటించారు. మీర్జాపూర్ యువరాణి మల్లీశ్వరి పాత్రలో ఒదిగిపోయింది కత్రినాకైఫ్. కామెడీ, రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం … Read More











