My Talking Tom Friends ఇప్పుడు డౌన్ లోడ్ చేసుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా లభ్యం
విప్లవాత్మక నూతన వర్చువల్ పెట్ (virtual pet) గేమ్ ను ఆడి ఆనందించండి
Outfit7 నేడిక్కడ తన నూతన వర్చువల్ పెట్ గేమ్ My Talking Tom Friends (ఇప్పుడు ఇది డౌన్ లోడ్ కు సిద్ధంగా ఉంది) ప్రపంచవ్యాప్తంగా ఐఒఎస్ (iOS), ఆండ్రాయిడ్ (Android) లపై డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్నట్లుగా ప్రకటించింది. … Read More











