లివింగార్డ్ టెక్నాలజీస్ కోవిడ్-ఫ్రీ ప్రపంచ ముఖం నుంచి మాస్కుని తొలగిస్తున్నది

~కోవిడ్-19 క్రిములని 99.9% ప్రభావహీనం చేసే విప్లవాత్మకమైన లివింగార్డ్
ఫేస్ మాస్కుని పరిచయం చేస్తున్నది
~ 

నోవెల్ కరోనా వైరస్ ని నిరోధించుటకు వైద్య సంబంధమైన అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్న ఈ సమయంలోఈ విశ్వవ్యాప్త మహమ్మారిని ఎదుర్కొనుటకు అత్యవసర పరిష్కారాలను సత్వరమే కనుగొనుట ఒక అంతర్లీన అత్యవసర చర్యగా పరిగణించబడింది. 65,000 కు పైగా పరిశోధనలు మరియు 100 కు పైగా రోగులపై ప్రయోగం అనంతరంజర్మనీయుఎస్ఎసింగపూర్జపాన్ రియు దక్షిణ ఆఫ్రికాతో పాటు ఇండియాలో కూడా కార్యవిధులు కలిగిన స్విజ్ హైజీన్ కంపెనీ లివింగార్డ్ ఒక విప్లవాత్మకమైన మరియు ఈ తరహాలో మొట్టమొదటి ఫేస్ మాస్క్ ను తీసుకు వచ్చిందిఇది 99.9% నోవెల్ కరోనావైరస్ సార్స్-కోవి-2 తో పాటు బ్యాక్టీరియా మరియు వైరస్ లను ప్రత్యక్షంగాఅంటే స్వయంగానే ప్రభావహీనం చేస్తుంది. కౌంటర్లు మరియు ఓపెన్ మార్కెట్లలో లభించే చాలా మాస్కులు స్వభావ రూపంలో నిరోధక లేదా ఆపుదల చేసేవి కాగాఈ లివెఇన్ గార్డ్ ఫేస్ మాస్కులు రక్షణాత్మకం మరియు బ్యాక్టీరియా మరియు రోగక్రిములను వ్యాపించకుండా చూస్తూదగ్గరగా ఉన్న తమని మరియు ఇతరులకు ప్రయోజనకారిగా ఉంటాయి. ఈ కంపెనీకి హెడ్ గా ఉన్న భారతీయ వ్యాపారవేత్త శ్రీ సంజీవ్ స్వామి ఈ గ్లోబల్ పేటెంట్ టెక్నాలజీని కనిపెట్టారు.

ఫ్రీయూనివర్సిటీ ఆఫె బెర్లిన్ లోని ఇనిస్టిట్యూట్ ఫర్ యానిమల్ హైజీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ లోని పరిశోధకులులివింగార్డ్ టెక్నాలజీతో ట్రీట్ చేయబడిన వస్త్రాలుకొన్ని గంటలలోనేఎక్కువ మొత్తం లోని సార్స్-కోవి-2 క్రిమి కణాలను 99.9% కంటె ఎక్కువ తొలగిస్తాయని ప్రదర్శించి చూపించ గలిగారు. “ఈ విధంగా ఈ మాస్కులలోని వస్త్రాలు ప్రబలుతున్న క్రిములను నిరంతరంగా ప్రభావహీనం చేసి, ఈ విధంగా ఈ మాస్కులను మరింత సురక్షితమైనవిగా మార్చగలుగుతున్నవి,” అంటున్నారు ప్రొఫెసర్ యువె రోస్లర్. “ఇంకా అదనంగా, ఈ వస్త్రాలు ఇతర సాధారణ మరియు మెడికల్ రంగాలలో హైజీనిక్ సమస్యలను, కోవిడ్-19 కు పైగా కూడా, ఇవి తగ్గించుటకు సహాయపడతాయి.” దీని  వ్యవస్థాపకుడు తమ స్విజ్ హెడ్ క్వార్టర్ నుండి పాల్గొన్న ఒక వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా, ఈ రోజున ఈ మాస్కులు ఇండియాలో ప్రారంభించ బడినవి.

శ్రీ సంజీవ్ స్వామిఫౌండర్ఇన్వెంటర్ & సిఇఒ, లివింగార్డ్ టెక్నాలజీస్ ఈ విధంగా అన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వ్యాపించిన ప్రాంతాలలో 89 మిలియన్ల మెడికల్ మాస్కులు ప్రతి నెలా అవసరం అవుతాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా తెలియజేసింది. రోజువారీ జీవితంలో శ్రేష్ఠమైన నాణ్యత అందజేయాలన్నది సర్వదా  ఆశయం. ఆధునిక ప్రపంచానికి అనుకూలమైన హైజీన్ ని అందజేయుట మా మిషన్అందుచేతఈ కారణంగా మేము అత్యున్నత ప్రమాణాలకు ప్రసిద్ది చెందిన ఎఫ్.యు, బెర్లిన్ ని సదరు పరీక్షలు చేయుటకు మేము ఎంచుకున్నాం ; నేడు ఇండియాలో మా లివింగార్డ్ మాస్కులు ప్రవేశపెట్టుటకు మేముపార గౌరవానుభూతి పొందుతున్నాం. దేశంలో ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతున్న ఈ తరుణంలోఈ సమస్యకు ఒక సమాధానం వెదుకుట అత్యవసరంగా మారింది. లివింగార్డ్ మాస్కులలోని సాటిలేని లక్షణాలు కారణంగాఇవి వినియోగదారులకు మునుపెన్నడూలేని విదంగా రక్షణ స్థాయి పెరుగుగుదలను అందిస్తాయి. మిడిల్ ఈస్ట్ లోని ఫైన్ హైజీనిక్ హోల్డింగ్ మా అతిపెద్ద వినియోగదారులలో ఒకటిఅలాగే సింగపూర్జపాన్,. జర్మనీ మరియు చైనాతో సహా. అదే విధంగా ఇండియాలో కూడా అదే విజయసాఫల్యత లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

ఆయన ఇంకా ఇలా కొనసాగించారు,  లివింగార్డ్ ప్రస్తుత ప్రాధాన్యత – ప్రజలు తమని రక్షించుకుంటూఆరోగ్య సంబంధ క్లిష్టతలు తగ్గించుకొనుటఆర్థిక దుష్ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనిమళ్లీ తమ పనులు చేసుకొనుటకు తిరిగి వెళ్లగలుగుటతమ జీవితాన్ని తిరిగి యథాప్రకారం పొందగలిగేలా చేయుట అనేవి ఈ టెక్నాలజీని ఉపయోగించి సాధించ వలసిన పరిష్కారాలు. మా ఈ ఉత్పాదన వాష్ చేసితిరిగి ఉపయోగించ గలిగింది మరియు ఇది అధికంగా కాటన్ తో చేయబడినదికాబట్టి ఈ మాస్కులు పర్యావరణ మైత్రి మరియు మన్నిక కలిగినవి. ఒక మిలియన్ వినియోగదారులు తిరిగి ఉపయోగించదగిన లివింగార్డ్ మాస్కుని 210 సార్లు వినియోగిస్తే, మనం 36,000 టన్నుల నీటి అపవ్యయం అరికట్టవచ్చని మా పరిశోధన తెలియజేసింది.ఇది సాధారణ మాస్కు కంటె చౌకగా లభిస్తుందిఎందుకంటే మా ఒక్క మాస్కుతో సరిపోల్చాలంటే 210 మాస్కులు అవసరం అవుతాయి.