ఆలా అయితే గంటలోనే పనిచేస్తారు : జగదీష్‌రెడ్డి
విద్యుత్ కార్మికులు 24 గంటలు కష్టపడుతున్నారు అని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో విద్యుత్‌శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కరెంటు బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలని తెలిపారు. రాష్ట్రం లో జరుగుతున్న పనులపై ఆయన ఇవాళ ఉన్నత అధికారుల్లాతో సమీక్షా సమావేశం నిర్వహించారు. … Read More











