పసిపాపకు శ్వాసనాళం.. అన్నవాహికల మధ్యలో ఫిస్టులా
కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన శస్త్రచికిత్స ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఈ తరహా చికిత్స డెక్కన్ న్యూస్, ఏపీ హెల్త్ బ్యూరో: శ‌్వాసనాళానికి, అన్నవాహికకు మధ్యలో ఫిస్టులా ఏర్పడిన పసిపాపకు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలను కర్నూలు కిమ్స్ … Read More











