షేక్‌పేట ఎమ్మార్వో సుజాత అరెస్ట్
బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్‌పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. వైద్య పరీక్షల కోసం సుజాతను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను … Read More











