పదోతరగతి విద్యార్థుల SA-1, ప్రీ ఫైనల్ అండ్ ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు..
ఇప్పటికే ఇంటర్నల్ మార్కులు ssc బోర్డ్ వెబ్ సైట్ లోకి అప్లోడ్ చేసిన పాఠశాలలు..
ఈ మూడింటి ప్రాతిపదికన ssc అప్గ్రేడ్ చేసే ఆలోచన లో.ప్రభుత్వం