10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…
10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…
జూన్ 8 నుండి యధావిధిగా పరీక్షలు నిర్వహించుకోవాలన్న హైకోర్టు..
హైదరాబాద్, రంగారెడ్డి సికింద్రాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలో పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి…
జిఎచ్ఎంసి పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం..
ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం టెన్త్ పరీక్షలు…
జిల్లాలో కంటైన్మెంట్ జోన్లో ఉండే విద్యార్థులకు సప్లిమెంటరీ అవకాశం
జూన్ 8 నుండి జరగనున్న పరీక్షలు.