తల్లిపాలే మొదటి ఔషదం : డాక్టర్ శ్వేత
ప్రపంచ తల్లిపాల వారోత్సవం ప్రతి సంవత్సరం అగష్టు 1 నుండి 7 వ తేదీ వరకు నిర్వహిస్తారు. దాని ముఖ్య ఉద్దేశ్యము తల్లిపాల ప్రాధాన్యత, పుట్టిన శిశువుకు తల్లిపాలు చేసే ప్రయోజనం గురించి తెలియజేయడమని కిమ్స్ సవీర వైద్యురాలు శ్వేత అన్నారు. … Read More











