సీన్ రీవర్స్ ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
తనని ప్రేమించలేదని, తనని పెళ్లి చేసుకోలేదని అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ పోసిన ఘటనలు మనం చాలా చూశాం. కానీ ఇప్పుడు సీన్ రీవర్స్ అయింది. తనను కాదని మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడన్న కోపంతో ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిందో యువతి. … Read More











